Home Made Beauty Tips in Telugu
Beauty

HomeMade Beauty Tips in Telugu

With the right methods, proper cosmetic tips can help keep the skin healthy. And some types of homemade beauty tips can help brighten the skin, making your skin care even easier. Using natural beauty tips is good for your health and skin health, but it is also good to look for little or no chemicals in your skin.

Homemade natural cosmetics can brighten your skin and do not cost much. Here are some beauty tips for radiant skin.

Honey

Contents

There are many types of beauty tips and remedies available at home to make your skin healthy and radiant. Especially honey is the first of them. Writing honey to the skin can produce results quickly. It acts as a good remedy for scars, stains and pimples on the skin. The reason is because it has anti-bacterial properties. In addition, honey makes the skin soft.

Cucumber

Of the beauty tips for bright skin, how to forget cucumber? Use a juice made from cucumbers taken out of the fridge. This can lead to various skin problems and tired eyes. The use of cucumber juice in the eyes can get a hydrating feeling, and also improves eyesight. Cucumber also throws black circles on the skin under the eye. Do you have black spots .. but dip in fresh cucumber juice, cotton or cotton and place on top of black circles for 10 to 15 minutes. Doing this for a few days will eventually clear the scars on your skin.

Essential oils

You can use natural beauty tips at home, using certain oils to help keep skin healthy and radiant. Oils such as olive oil, jojoba oil, or almonds can help remove dust and dirt from your skin. Using olive oil or sunflower oils before bedtime will give you quick results.

Indian high fruit (tomato)

Washing the face with Indian high-end fruit juice gets natural lightening. Boil the fruit and cool the juice with the resulting juice, which results in good results from washing the face.

Milk

If your skin is oily, use cold frozen milk on the face; This removes the oils on the skin and should follow a variety of lifestyle tips for beauty skin.

To rejuvenate your skin – soak a clean, soft cloth in Tumeric blended milk. Close your eyes and cover your face. Rinse after 20 minutes.

Because beauty comes naturally and using some homemade natural beauty tips?

చిటికెలో మెరిసే చర్మాన్ని అందించే గృహ సౌందర్య చిట్కాలు

  • ఇంట్లో తయారు చేసే సౌందర్య పదార్థాలు చర్మాన్ని ఆరోగ్యవంతంగా మరియు మెరిసేలా చేస్తాయి.
  • తేనే చర్మం కలిగి ఉన్న సమస్యలను తొలగించి, మెరిసేలా చేస్తుంది.
  • టమాట రసంతో ముఖం కడగటం వలన చర్మం సహజ కాంతిని పొందుతుంది.
  • చర్మం పునఃతాజీకరణ కోసం దోసకాయ, పాలు, ఐస్ ప్యాక్’లను కుడా వాడవచ్చు.

సరైన పద్దతులలో, సరైన సౌందర్య చిట్కాలను వాడటం వలన చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవచ్చు. మరియు కొన్ని రకాల ఇంట్లో ఉండే సౌందర్య చిట్కాల ద్వారా ప్రకాశవంతమైన చర్మాన్ని పొందవచ్చు, వీటి వలన మీ చర్మ రక్షణ కుడా సులభతరం అవుతుంది. సహజమైన సౌందర్య చిట్కాలను వాడటం వలన మీ ఆరోగ్యానికి, చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది, కానీ మీ చర్మానికి వాడే పదార్థాలలో రసాయనాలలో తక్కువగా లేదా పూర్తిగా లేకుండా చూసుకోవటం చాలా మంచిది.

ఇంట్లో సహజంగా ఉండే సౌందర్య ఔషదాల ద్వారా మీ చర్మాన్ని మెరిసేలా చేసుకోవచ్చు మరియు వీటికి ఎక్కువ ఖర్చు చేయవలసిన అవసరం లేదు. ప్రకాశవంతమైన చర్మం కోసం కొన్ని రకాల సౌందర్య చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డాయి.

తేనే

మీ చర్మాన్ని ఆరోగ్యంగా మరియు త్వరగా ప్రకాశవంతంగా మారుటకు ఇంట్లో చాలా రకాల సౌందర్య చిట్కాలు మరియు ఔషదాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా తేనే అందులో మొదటిది. చర్మానికి తేనే రాయటం వలన త్వరగా ఫలితాలను పొందవచ్చు. ఇది చర్మం పైన ఉండే మచ్చలకు, మరకలకు, మొటిమలకు మంచి ఔషదంగా పనిచేస్తుంది. కారణం ఇది ‘యాంటీ-బ్యాక్టీరియా’ గుణాలను కలిగి ఉండటం వలన. అంతేకాకుండా, తేనే వలన చర్మం సున్నితంగా మారుతుంది.

దోసకాయ

ప్రకాశవంతమైన చర్మం కోసం చెప్పుకునే సౌందర్య చిట్కాలలో, దోసకాయ ఎలా మర్చిపోతున్నారు? ఫ్రిజ్ నుండి తీసిన దోసకాయల నుండి తయారు చేసిన రసాన్ని చర్మానికి వాడండి. దీని వలన వివిధ రకాల చర్మ సమస్యలు మరియు అలసిన కళ్ళకు ఉరట కలిగిస్తుంది. దోసకాయ రసాన్ని కళ్ళకు వాడటం వలన హైడ్రెటింగ్ భావనను పొందుతారు, కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. దోసకాయ వలన కంటి కింద చర్మం పైన ఉండే నల్లటి వలయాలను కూడా త్రోలగిస్తుంది. మీరు నల్లటి మచ్చలను కలిగి ఉన్నారా.. అయితే తాజా దోసకాయ రసాన్ని, కాటన్ లేదా పత్తిలో ముంచి నల్లటి వలయాల పైన 10 నుండి 15 నిమిషాల పాటు ఉంచండి. ఇలా కొన్ని రోజులు చేయటం వలన కొంత కాలం తరువాత మీ చర్మం పైన ఉండే మచ్చలు మాయమైపోతాయి.

అవసరమైన నూనెలు

మీరు ఇంట్లోనే స్వతహాగా సౌందర్య చిట్కాలను అనగా కొన్ని రకాల నూనెలను ఉపయోగించి చర్మాన్ని ఆరోగ్యకరంగా మరియు ప్రకాశవంతమైన చర్మాన్ని పొందవచ్చు. ఆలివ్ ఆయిల్, జోజోబ ఆయిల్ లేదా బాదం వంటి నూనెలు మీ చర్మం పైన ఉండే దుమ్ము, ధూళిలను పోగొడుతాయి. పడుకోటానికి ముందుగా ఆలివ్ పాయిల్ లేదా సన్ ఫ్లవర్ నూనెలను వాడటం వలన మీరు త్వరిత ఫలితాలను పొందుతారు.

భారత ఉన్నత జాతి పండు(టమాట)

భారత ఉన్నత జాతి పండు రసంతో ముఖాన్ని కడగటం వలన, సహజ సిద్ద మెరుపు పొందుతారు. పండును ఉడకబెట్టి, వచ్చిన రసాన్ని రసాన్ని చల్లబరచండి, దీనితో ముఖం కడగటం వలన మంచి ఫలితాలను పొందుతారు.

పాలు

మీ చర్మం జిడ్డుగా ఉందా, అయితే చల్లటి మంచు గడ్డ కలిపిన పాలను ముఖానికి వాడండి; దీని వలన చర్మం పైన ఉండే నూనెలు తొలగిపోతాయి, సౌందర్య చర్మం కోసం జీవన శైలిలో చాలా రకాల చిట్కాలను అనుసరించాలి.

మీ చర్మం పునఃతాజీకర చెందుటకు- ట్యుమెరిక్ కలిపిన పాలలో శుభ్రమైన, మృదువైన గుడ్డను నానబెట్టండి. కళ్ళు మూసుకొని, ముఖం పైన కప్పుకోండి 20 నిమిషాల తరువాత కడిగివేయండి.

అందం అనేది సహజంగా వస్తుంది మరియు ఇంట్లో ఉండే కొన్ని రకాల సహజ సౌందర్య చిట్కాలు వాడటం వలన ప్రకాశవంతమైన చర్మాన్ని పొందవచ్చు.

Related posts

11 Benefits Of Ayurvedic Hot Oil Massage

aswini

Best tips and care for lace front human hair wig 

beautyadmin

What is the perfect manicure for you according to your type of nails?

beautyadmin

Leave a Comment